Friday 21 June 2013

మరలా తగ్గిన పసిడి ధరలు!

మరలా తగ్గిన పసిడి ధరలు! 

ప్రపంచ మార్కెట్ లో ఆర్ధిక కారణాల దృష్ట్యా పసిడి ధరలు మరలా తగ్గాయి. భారత్ ప్రధాన బులియన్ స్పాట్ మార్కెట్ ముంబైలో 24 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.775 నష్టపోయి రూ. 27,295 వద్ద ముగిసింది. 22 క్యారెట్ల విషయంలో ఈ ధర రూ. 765పడి, రూ.27,160 వద్దకు చేరింది. ఇక వెండి కేజీ ధర ఒకేరోజు రూ. 1,935 పడి రూ. 43,115 వద్దకు దిగింది. 

Tags: News, Telugu News, AP News 

No comments:

Post a Comment